Viral Video” చెత్త‌వేయడానికి ఫుట్‌బాల్ ఆడావ్‌పో… వీడియో వైర‌ల్

Viral Video

Viral Video” అనుకోకుండా కొంద‌రిలోని ట్యాలెంట్ అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అవి కెమెరాలో రికార్డు అవుతాయి.. ఓ వ్య‌క్తి చెత్త వేయ‌డానికి చెత్త డబ్బా వ‌ద్ద‌కు వ‌స్తాడు. అదే స‌మ‌యంలో మ‌రొక‌రు ఓ టిన్‌ను చెత్త డ‌బ్బావైపు విసుతారు. అది చెత్త డ‌బ్బా చివ‌రిన తాకి గాల్లోకి ఎగురుతుంది. వెంట‌నే మొద‌ట చెత్త వేయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి దాన్ని కాలితో వేసేందుకు త‌న్నుతాడు. అయినా ప‌డ‌క‌పోయేస‌రికి మ‌ళ్లీ మ‌ళ్లీ కాలితో త‌న్నుతూ దాన్ని చెత్త‌డబ్బాలో వేస్తాడు. ఆత‌ర్వాత అత‌ను ఆశ్చ‌ర్యానికి గుర‌వుతాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వీడియో వైర‌ల్ గా మారింది.

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం లింక్‌ను క్లిక్ చేయండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” చెత్త‌వేయడానికి ఫుట్‌బాల్ ఆడావ్‌పో… వీడియో వైర‌ల్

Bugga Rameswaram Temple” ఇది సైన్సా..? దేవుడి లీలనా..? కోనేరులో క‌లువ‌ని వ‌ర‌ద నీరు…. వీడియో

Lulu Chairman”అప్పు క‌ట్టి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి.. లూలు చైర్మెన్ గొప్ప ఆర్థిక సాయం..

Viral Video” కండలు చూపించి త‌న్నులు తిన్నాడు.. వీడియో వైర‌ల్

Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *