Video Viral” ఈ గుర్రం ఏంటీ.. అమ్మాయిల‌ను ఎగిరి త‌న్నింది.. వీడియో వైర‌ల్

వీడియో వైర‌ల్

Video Viral” రోజూ సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో వీడియోలు అప్‌లోడ్ చేస్టుంటారు.. కొన్ని న‌వ్వుతెప్పిస్తుంటాయి.. న‌వ్వు తెప్పించే వీడియోలు ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తుంటాయి. అటువంటి వీడియోనో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ఓ వ్య‌క్తి గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో వెన‌కాలే ఇద్ద‌రు యువ‌తులు స్కూటీపై వెళ్తున్నారు. వీరు గుర్రంకు ద‌గ్గ‌ర‌కు రాగానే రెండు కాళ్లతో ఎగ‌రి త‌న్నింది. దీంతో ఆ ఇద్ద‌రు అక్క‌డే కింద‌ప‌డిపోయారు. అక్క‌డ స్థానికులంతా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. మీరు చూసేయండి..

 

View this post on Instagram

 

A post shared by Viral Ka Tadka (@viral_ka_tadka)

 

మ‌రిన్ని వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1మ‌రిన్ని వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

 

ఇవి కూడా చ‌ద‌వండి

Ganga River Crime news” రీల్స్ మోజులో.. బిడ్డ గంగాన‌దిలో కొట్టుకుపోతున్న ప‌ట్టించుకోలే… వీడియో

Pushpa 2″ అదిరిన పుష్ప 2 ప్రమోషనల్‌ ప్లాన్‌.. తగ్గేదెలే..

05.11.2024 D.C Telugu cinema

All Out Ultra Liquid” ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్, 6 రీఫిల్స్.. కేవ‌లం 365 రూపాయ‌ల‌కే..

Floor Cleaning Mop” ఫ్లోర్ క్లీనింగ్ సెల్ఫ్ రింగింగ్ మాప్.. 695 రూపాయ‌ల‌కే

TG RTC” శైవ క్షేత్రాలకు స్పెష‌ల్ బస్సులు.. అరుణాచాలనికి ప్ర‌త్యేక సర్వీస్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *