Pushpa 2″ పుష్ప 2 ది రూల్‌లో టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వస్తోన్నవిషయం తెలిసిందే.. ఈ సినిమాకు సుకుమార్ డైరెక్టర్ వహిస్తున్నారు. ఫీ మేల్ లీడ్ రోల్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా పోషిస్తన్నది. ఫహద్ ఫాసిల్ మలయాళ స్టార్ హీరో కీలకంగా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5 2024 న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ ప్లాన్ బాగానే చేశారన్న న్యూస్ ప్రేక్షుల్లో జోష్ నింపుతోంది. తాజా ముచ్చట ప్రకారం మొదటి ఈవెంట్‌ను బీహార్‌లో కెపిటల్ సిటీలోని పాట్నాలో నవంబర్ నెల చివరలో ప్లాన్ చేశారట. నెక్ట్స్ హుబ్లీ, కోచి, చెన్నై లాంటి నగరాల్లో పలు మేజర్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ టాక్. ముంబై సిటీలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. మునుపెన్నడూ కనివినీ ఎరుగని తరహాలో భారీ జనం మధ్య నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
Ganga River Crime news” రీల్స్ మోజులో.. బిడ్డ గంగానదిలో కొట్టుకుపోతున్న పట్టించుకోలే… వీడియో
త్వరలో అప్పుడో ఇప్పుడో రిలీజ్ 05.11.2024 D.C Telugu cinema
TG RTC” శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు.. అరుణాచాలనికి ప్రత్యేక సర్వీస్
Water Bottle” 18 రూపాయలకే… స్టెయిన్‌లెస్-స్టీల్ వాటర్ బాటిల్
