Appsc Group-1″ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల

Appsc Group-1

Appsc Group-1″  ఏపీలో (ap) గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకం కోసం (Mains) మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Appsc) ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు (EXams) ఎగ్జామ్స్‌ నిర్వహించనుంది. ప్రిలిమ్స్‌లో 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను(Mains)  మెయిన్స్‌కి ఎంపిక చేసింది. 2023 డిసెంబర్ లో అప్పటి ప్రభుత్వం 89 గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2024 మార్చి 17న ప్రిలిమ్స్‌ (prelims)ఎగ్జామ్స్‌ను నిర్వహించింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమలాపురంలో మెయిన్స్‌ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్‌ టైప్‌లో నిర్వహించనున్నట్లు (Appsc) ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి ఐ . నరసింహమూర్తి తెలిపారు. మెయిన్స్‌ ప్రశ్నాపత్రాన్ని (Tab) ట్యాబ్‌లలో పొందుపరచి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని లేటెస్ట్ ఎడ్యుకేష‌న్ అప్‌డేట్స్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

RRB Group D” ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఆర్ ఆర్ బీ గ్రూపు డీ మొత్తం ఖాళీలు : 32438 పోస్టుల వారీగా వివ‌రాలు..

Smart TV Offers” గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్స్‌.. అతి త‌క్కువ ధ‌ర‌లో స్మార్ట్ టీవీలు

DCCB” శ్రీకాకుళం డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్

Kurnool DCCB” కర్నూలు డీసీసీబీ (DCCB) స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *