Samsung Galaxy M16″ త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివ‌రాలు చూడండి..

Samsung Galaxy M16

Samsung Galaxy M16″  త‌క్కువ ధ‌ర‌లో మంచి బ్రాండెడ్ టీవీ కొనాల‌నుకుంటున్నారా.. అయితే వ‌చ్చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం16.. 5 జీ ఫోన్.. అమెజాన్లో అందుబాటులో ఉంది. వివ‌రాలు ఒక సారి ప‌రిశీలించండి..

సాంసంగ్ గెలాక్సీ ఎం 16 5జీ (Samsung Galaxy M16 5G) మింట్ గ్రీన్ క‌ల‌ర్లో మీ ముందుకు వ‌చ్చింది.
4 జీబీ (GB) ర్యామ్‌, 128 జీబీ (GB) స్టోరేజ్తో ఈ ఫోన్ రూపొందించ‌బ‌డింది. మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ ని క‌లిగింది.

సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో మీకు అద్బుత‌మైన వీడియోలను చూడొచ్చు.
25W ఫాస్ట్ ఛార్జింగ్ తో త్వ‌రిత‌గా చార్జింగ్ అవుతుంది. 6వ జెన‌రేష‌న్ OS అప్‌గ్రేడ్‌లు కలిగి ఉంది.

దీని ధ‌ర రూ. ₹12,499

ఈఎంఐ రూ. ₹606 నుండి ప్రారంభమవుతుంది.

మాన్స్టర్ డిస్ప్లే & డిజైన్: 16.91 సెంటీమీటర్లు (6.7 ఇంచు) సూపర్ ఎమోల్డ్ (AMOLED) డిస్ప్లే ను క‌లిగి ఉంది.

బ్రాండ్ సాంసంగ్ (Samsung)
ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్‌డ్రాయిడ్ Android 15.0
ర్యామ్ మెమరీ ఇన్‌స్టాల్ చేయబడిన సైజు 4 జీబీ
సీపీయూ వేగం 2.4 GHz
మెమరీ నిల్వ సామర్థ్యం 128 GB

 

ఈ ఫోన్‌ను కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4h88EqI

మ‌రిన్ని ఆఫ‌ర్ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Va9kEca1NCrMSIFFFt2B

 

ఇవి కూడా చ‌ద‌వండి

Bus accident” బైక్ త‌ప్పించ‌బోయి.. బోల్తా ప‌డ్డ బ‌స్సు.. వీడియో

Manchu Vishnu”ఇంజిన్‌లో చ‌క్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్స‌ర్‌..

Smart TV” చ‌వ‌కాలో టీవీ కొనాల‌నుకుంటున్నారా..? ఏఐ విజ‌న్‌తో 40 ఇంచుల జేవీసిని చూడండి…

Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. వీడియో

 

Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజ‌ర‌వునున్న మ‌హారాష్ట్ర‌, తెలంగాణ మంత్రులు

Bank Jobs” 518 ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు.. ఎనీ డిగ్రీ, బ్యాంకు ఉద్యోగాలు..

Viral Video” జస్ట్ మిస్.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నారు..

Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *