Thursday , 1 May 2025
QLED Smart tv

QLED Smart tv: జేవీసీ 32 ఇంచుల టీవీ ఇది.. ఫీచ‌ర్ల్ ఇవే..

QLED Smart tv: కొత్త స్మార్ట్ టీవీ చూస్తున్న వారి కోసం త‌క్కువ ధ‌ర‌లో జేవీసీ బ్రాండ్ నుంచి ఒక టీవీ అందుబాటులో ఉంది. దీని వివ‌రాలు ప‌రిశీలించండి. న‌చ్చితే కంపెనీ ష‌ర‌త్తుల‌కు లోబ‌డి అమెజాన్‌లో కొనుగోలు చెయొచ్చు. జేవీసీ JVC (80 cm) 80 సెంటీమీటర్లు (32 ఇంచుల టీవీ)  ఇది. ఇందులో ఏఐ విజన్ సిరీస్ ను క‌లిగి ఉన్న క్యూలెడ్ ఆండ్రాయిడ్ టీవీ .
దీని సీరిస్ నెంబ‌ర్ LT-32 NQ 3165C టైటానియం గ్రే క‌ల‌ర్‌లో ఉన్న‌ది.

హెచ్‌డీ రిజల్యూషన్ ను క‌లిగి ఉంది. | రిఫ్రెష్ రేట్: 60 హెర్ట్‌జ్ గా ఉంటుంది.
కనెక్టివిటీ
డ్యూయల్ బ్యాండ్ వై ఫైతో క‌నెక్ట్ చేయొచ్చు. తాజా గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు (HDMI) ఉన్నాయి.
సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్‌లు, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర యూఎస్ బీ USB పరికరాలను కనెక్ట్ చేయడానికి రెండు యూఎస్ బీ పోర్టులు ఉన్నాయి. బ్లూటూత్ 5.0 ను ఇందులో అమ‌ర్చారు.

48 వాట్స్ అవుట్‌పుట్ | డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ తో మిమ్మ‌ల్ని హుషారెత్తిస్తున్న‌ది.
గూగుల్ ఆన్‌డ్రాయిడ్ టీవీ, ఇంట‌ర్న‌ల్ వైఫై, స్క్రీన్ మిర్రరింగ్| వంటి స్మార్ట్ టీవీ ఫీచర్లు క‌లిగి ఉన్నాయి.. వ‌న్ జీబీ ర్యామ్‌, యైట్ జీబీ స్టోరేజ్ కు స‌పోర్ట్ ఇస్తుంది.

నెట్ ఫ్లిక్స్‌, ప్రైం వీడియో, యూట్యూబ్, జీఫై వంటి యాప్‌ల‌కు ఈ టీవీ మ‌ద్ద‌తిస్తుంది.

ఈ ప్రొడెక్ట్‌పై ఒక సంవత్సరం సమగ్ర వారంటీ మరియు కొనుగోలు తేదీ నుండి బ్రాండ్ అందించే ఉపకరణాలపై 6 నెలల వారంటీనీ అందిస్తున్నారు.
దీని ధ‌ర అమెజాన్‌లో 11,499 రూపాయ‌లుగా ఉంది. ఈఎంపై కొనేవారికి 557 నుంచి ఈఎంఐ సౌక‌ర్యం ఉంది. మ‌రియు ప‌లు బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌పై మ‌రిన్ని ఆఫ‌ర్లు ఉన్నాయి..

ఈ టీవీని కొనుగోలు చేసేందుకు లేదా మ‌రిన్ని వివ‌రాలు ప‌రిశీలించేందుకు  లింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/3Fivq23 దాన్నిక్లిక్ చేయండి..

క్లిక్ చేయండి https://amzn.to/3Fivq23

 

మ‌రిన్ని ఆఫ‌ర్ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029Va9kEca1NCrMSIFFFt2B

 

Cinema News” నిన్న‌టి నుంచి ట్రెండింగ్‌.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే

Integrated BED” ఇంట‌ర్ త‌ర్వాత.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోసం ఎలా అప్ల‌య్ చేయాలంటే..?

Bus accident” బైక్ త‌ప్పించ‌బోయి.. బోల్తా ప‌డ్డ బ‌స్సు.. వీడియో

Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త

Viral Video” నూక‌లు ఉన్నాయంటే ఇదేనేమో.. వైర‌ల్ వీడియో

Bank Jobs” జూనియ‌ర్ అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు 650.. ఏదైనా డిగ్రీతో.. పూర్తి వివ‌రాలు..

Cinema News అభిమానులు లింక్ లు పెడుతారు.. నేనెవ‌రితో డేట్‌లో లేను.. మ‌హిరా

Manchu Vishnu”ఇంజిన్‌లో చ‌క్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్స‌ర్‌..

 

About Dc Telugu

Check Also

Pakistan” యుద్ద భ‌యం.. క‌వ్వింపు చ‌ర్య‌లు… సైనికుల రాజీనామా..

Pakistan” పాకిస్తాన్ ఎప్పుడు వ‌క్ర‌బుద్దే చూపిస్తుంటుంది. ప‌హ‌గాల్గ‌మ్ దాడి త‌ర్వాత భార‌త్ సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ దాడితో మాకు సంబంధం …

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

Local news” ప్రజా సంక్షేమమే జన సమితి లక్ష్యం…

Local news”  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు … గణేష్ సేవలు అభినందనీయం… శంకరపట్నం: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com