Viral Video” ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఎవరి ప్రాణం ఎప్పుడో పోతుందో తెలియదు. భూమ్మీద నూకలు ఉంటే దగ్గర్లో ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఒంటికి చిన్న గీత కూడ పడదు. అటువంటి ఘటనే సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నది. వీడియో ప్రకారం.. ఓ మహిళ రోడ్డుపై ఆగి ఉన్న కారు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నది. ఈ క్రమంలో వెనకాలే వేగంగా వస్తున్న వాహనం మహిళ సమీపానికి వచ్చింది. మహిళ పక్కనే ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన కారు గాల్లో ఎగురుతూ మహిళకు అత్యంత సమీపం నుంచే దూసుకెళ్లింది. క్షణాల్లో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఒక్కసారిగా భయాంధోళనకు గురయిన మహిళ వణికిపోయింది. ఆటు ఇటు చూసి భయంతో పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు చూసేయండి మరి. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.
ఎంతో అదృష్టవంతులైతే తప్ప,
ఇలాంటి వాటి నుండి తప్పించుకోలేరు!
pic.twitter.com/EfTGaYM9xr— వై.ఎస్.కాంత్ (@yskanth) February 26, 2025

బోట్ అల్ట్రాస్మార్ట్ వాచ్
boAt Ultima Prime & Ultima Ember
⚡ Special Price Rs 1,899
– AMOLED Display
బోట్ స్మార్ట్ వాచ్ వివరాలు పరిశీలించేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి…. blinks.to/LB7Ec5J
Constable Jobs” పదోతరగతితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..
Chhaava Telugu” తెలుగులో చావా విడుదల.. ఏ రోజున అంటే..?
Bank Jobs” జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 650.. ఏదైనా డిగ్రీతో.. పూర్తి వివరాలు..
SAMSUNG Smart TV Offer” సాంసంగ్ న్యూ డీ సిరీస్ 43 ఇంచుల టీవీ కేవలం రూ. 30 వేలలో..
Amazon Offer” వనప్లస్ 12ఆర్ 8 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ.. చూడండి వివరాలు..
vivo X200 5G” వివో ఎక్స్ 5జీ 512 జీబీ స్టోరేజీ 16 జీబీ ర్యామ్.. కాస్మోస్ బ్లాక్
Amazon Offer” ఓయమ్మో.. 5 వేలల్లో స్మార్ట్ ఫోనా…? అమెజాన్‌లో…
