రైళ్లోనే చెప్పుతో చిత‌క‌బాదిన యువ‌తి వీడియో వైర‌ల్

ఒంట‌రిగా ఆడ‌వాళ్లు.. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు.. కొంత మంది కేటుగాళ్లు, ఆక‌తాయిలు రెచ్చిపోతారు. అస‌భ్య‌కర చేష్టలు చేస్తూ వ్యంగంగా మాట్లాడుతారు. అటువంటి ఘ‌ట‌నే ఓ రైళ్లో జ‌రింగింది. రైళ్లో ప్ర‌యాణిస్తున్న ఓ యువ‌కుడిని ఓ యువ‌తి చెప్పుతో బాదుతోంది. చుట్టు ఉన్న వాళ్లు కూడా ఎవ‌రూ అడ్డు చెప్ప‌లేదు. బ‌హుశా ఆ వ్య‌క్తి యువ‌తి ప‌ట్ల త‌ప్పుగా ప్ర‌వ‌ర్థించాడ‌ని అర్థ‌మ‌వుతోంది. కొద్ది సేపు ఓపిక‌గా భ‌రించిన ఆమె చివ‌ర‌కు అదే ఆరైళ్లో చెప్పు తీసుకుని ఆ యువ‌కుడిని చిత‌క‌బాదింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్ అవుతోంది.

సిమెంట్ లారీ బోల్తా ఆరుగురు మృతి

బ‌ర్త్ డే కు దుబాయి తీసుకెళ్ల‌లేద‌ని భ‌ర్త‌ను చంపింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *