Aiccincharge Meenakshi” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి జనహిత యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి హన్మకొండకు వెళ్లే దారిలో శంకరపట్నం చేరుకున్న ఆమెకు కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో గజమాలలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు:
-
నాంపల్లి తిరుపతి – హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
-
కోరెం రాజు రెడ్డి – మత్స్యగిరి దేవస్థానం చైర్మన్
-
బొజ్జ చంద్రమౌళి – ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు
-
రెడ్డి పవన్ కుమార్ – బీసీ సెల్ మండలాధ్యక్షుడు
-
దుర్గపు తిరుపతి – మండల ప్రధాన కార్యదర్శి
-
గట్టు తిరుపతి గౌడ్ – జిల్లా ప్రధాన కార్యదర్శి
-
బండారి తిరుపతి – జిల్లా కార్యదర్శి
-
మొహమ్మద్ షారుక్ – యూత్ కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు
-
మొలంగూరి సదానందం – గ్రామ శాఖ అధ్యక్షుడు
-
గొట్టే మధు – మెట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు
-
తాడిచర్ల తిరుపతి – గ్రామ శాఖ అధ్యక్షుడు
-
ఇంకా వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✨ బోష్ 9Kg ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
5 స్టార్ రేటింగ్ | AI Active Water+ | Anti-Stain Power
ఇన్-బిల్ట్ హీటర్, Allergy Plus, Iron Steam Assist
Anti Tangle, Anti Wrinkle టెక్నాలజీ
Dark Silver లుక్స్‌తో ప్రీమియం ఫినిష్
ధర: ₹38,990 మాత్రమే! (25% తగ్గింపు)
200+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/3JxC32Iలింక్ పై క్లిక్ చేయండి..
