Matti Ganapathi” మట్టి గణపతులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం: హెచ్‌ఎం నీరజ

Matti Ganapathi”  శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
వినాయక చవితిని పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (మొలంగూర్) ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ.

సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలోని మొలంగూర్ జెడ్పీ పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులను స్వయంగా తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “రాబోయే వినాయక చవితి సందర్భంగా భక్తులు, ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి,” అని సూచించారు.

పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషిగా విద్యార్థులు మట్టి విగ్రహాలను తయారు చేయడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

✨ బోష్ 9Kg ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
5 స్టార్ రేటింగ్ | AI Active Water+ | Anti-Stain Power
ఇన్-బిల్ట్ హీటర్, Allergy Plus, Iron Steam Assist
Anti Tangle, Anti Wrinkle టెక్నాలజీ
Dark Silver లుక్స్‌తో ప్రీమియం ఫినిష్

ధర: ₹38,990 మాత్రమే! (25% తగ్గింపు)
200+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!

అమెజాన్లో కొనుగోలు కోసం  https://amzn.to/3JxC32Iలింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *