Raghunandan rao” టైంపాస్ వ‌ద్దు.. యాక్ష‌న్ కావాలి: మాజీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌ర్‌రావు

raghunandan rao

Raghunandan rao”  కాళేశ్వ‌రం ప్రాజెక్టు మీద విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లతో రాజ‌కీయ పార్టీలు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్న‌రు. నిన్న సీఎం స‌హా, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగ‌డ్డ‌ను సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే. దీనిపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కులు ర‌ఘునంద‌న్‌రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ బొక్క‌ల‌ను అందిరికీ చూపించే బదులు, ఈ బొక్క‌ల వెన‌కాల ఉన్న స‌న్నాసిని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌జెప్పితే, వాళ్లే బొక్క‌లే వేస్తారు క‌దా అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఎందుకు ఈ టూరిజం ప్ర‌మోష‌న్, టైంపాస్ వ‌ద్దు, యాక్ష‌న్ కావాలి అంటూ పేర్కొన్నారు.

 

 

ఇవి కూడా చ‌దండి

Medaram Jatara” మేడారం వెళ్ల‌లేక పోతున్నారా.. ఓ గుడ్ న్యూస్

Mla Mallareddy” 14, 15న సెల‌వు ఇప్పించండి.. ఎమ్మెల్యే మ‌ల్ల‌న్న‌రిక్కెస్ట్‌.. న‌వ్వులు పూయిస్తున్న‌ వీడియో

విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *