Tuesday , 23 July 2024
Ap ministers

Ap ministers” ఏపీలో మంత్రుల‌కు కేటాయించిన శాఖ‌లివే..

Ap ministers” జూన్ 12న ఏపీ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. అదే రోజు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వారికి కేటాయించిన శాఖ‌లు చూద్దాం..

నారా చంద్రబాబు :  (chief minister )ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్

పవన్ కల్యాణ్ : (Deputy cm) ఉప‌ముఖ్య‌మంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు

వంగలపూడి అనిత : (home minister) హోం మంత్రిత్వ శాఖ

అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ శాఖ

పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

కొలుసు పార్థసారథి: హౌసింగ్‌, I &PR శాఖలు

డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

బీసీ జనార్థన్‌ : రహదారులు, భవనాల శాఖలు

టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు

వాసంశెట్టి సుభాష్‌ : కార్మిక, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌

కొండపల్లి శ్రీనివాస్‌ : ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, NRI ఎంపర్‌పమెంట్‌ శాఖలు

మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడా శాఖలు

Image

ఇవి కూడా చ‌ద‌వండి

Peddapalli crime” పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

 

About Dc Telugu

Check Also

Crime News

Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Crime News” మాజీ సోల్జ‌ర్ త‌న సొంత కుటుంబ స‌భ్యులనే దారుణంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న హ‌ర్యాల‌నాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి …

Delhi - Meerut Expressway

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Delhi – Meerut Expressway”  ఢిల్లీ మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వ‌చ్చిన …

Hyderabad News

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Hyderabad News” రెండు మూడు రోజులుగా వ‌ర్షాలు ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com