Apm Shankarapatnam” శంకరపట్నం
నూతన ఏపీఎంగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ కు కార్యాలయం సిబ్బంది, మహిళా సమైక్య సభ్యులు అధ్యక్షులు ఘనస్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మహిళా సంఘాల కు సేవలందించే ఏపిఎం సుధాకర్ ఇటీవల బదిలీ కావడంతో శంకరపట్నం మండలం ఏపీఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ కు కార్యాలయం సిబ్బంది. మహిళా సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది .మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

️ ఇంట్లో పనులకు ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది!
BonKaso Premium 7-Step ఫోల్డబుల్ లాడర్ – ఇప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు!
ప్రత్యేకతలు:
సేఫ్టీ క్లచ్ లాక్ – ఎక్కేటప్పుడు పూర్తి భద్రత
️ సపోర్ట్ హ్యాండిల్ – బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ
టూల్ ట్రే – తడిమితే టూల్స్ అంతా అక్కడే!
యాంటీ-స్లిప్ స్టెప్స్ – జారిపోతే అనే భయం ఇక వద్దు
స్టైలిష్ ఆరెంజ్ & బ్లాక్ కలర్ – డిజైన్ చూసి ముచ్చటేస్తుంది
ఫోల్డబుల్ – పని అయిపోగానే చక్కగా దాచేయచ్చు
ఫ్యాన్ క్లీన్ చేయాలా? గోడలకి రంగు వేయాలా? డెకరేషన్ పెట్టాలా?
ఇంకా చిన్నా పెద్దా పనులు ఏమయినా, BonKaso Ladder తో అన్నీ సులభమే!
https://amzn.to/3HfY8BPకొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..
