Tata” టాటా ఏఐఏలో ఉద్యోగాల జాతర

Tata”  నెలకు లక్ష వరకు ఆదాయం!
క‌రీంన‌గ‌ర్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యావంతులు, ఇత‌ర ఫైనాన్షియ‌న్ ఇన్‌స్టిట్యూష‌న్‌లో ప‌నిచేస్తున్న‌వారు, చిట్‌ఫండ్ ఏజెంట్లు, గృహిణిలు, ఇంకా.. అదనపు ఆదాయం కోసం చూస్తున్న వారంద‌రికీ ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా చేరే సువర్ణావకాశం కల్పిస్తోంది. అడ్వైజ‌ర్‌గా చేరి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. అంతేకాకుండా, మీ పనితీరును బట్టి ఆకర్షణీయమైన రివార్డులు, ఉచిత విహార యాత్రలు కూడా పొందవచ్చు. ఈ మేరకు సంస్థ ఏజెన్సీ మేనేజర్ శ్రీమతి పుష్ప ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చాలా మందికి సరైన ఉద్యోగాలు, వేతనాలు లేవు. అలాంటి వారికి టాటా ఏఐఏలో అడ్వైజర్‌గా చేరడం మంచి అవకాశం. అనుభవం లేని వారికి కూడా పూర్తిస్థాయి శిక్షణ అందిస్తారు. ఆర్థిక ప్రణాళిక, కమ్యూనికేషన్ వంటి ముఖ్యమైన నైపుణ్యాలను నిష్ణాతులైన శిక్షకుల ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో టీమ్ లీడర్, మేనేజర్ వంటి ఉన్నత పదవులకు ఎదిగే అవకాశం కూడా ఉంది.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. మీ సమయానికి అనుగుణంగా సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. కనీస విద్యార్హత 10వ తరగతి మాత్ర‌మే.

ఇప్పటికే చాలా మంది టాటా ఏఐఏలో అడ్వైజర్‌లుగా చేరి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది ఆర్థికంగా స్థిరపడటానికి చక్కటి మార్గం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, మరింత సమాచారం తెలుసుకోవడానికి
9491679493 నంబర్‌లో సంప్ర‌దించాల‌ని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *