బైక్‌పై రోడ్డుపై వెళ్తుంటే అప్పుడప్పుడు పోలీసులు ఆపడం సహజం. బండి కాగితాలు సరిగా ఉన్నాయో లేదో చూడాడం, చలాన్లు ఉంటే కట్టించుకోవడం వారి విధి. హెల్మెట్ లేకపోయిన ఆపి చలాన్లు విధిస్తుంటారు. ఇదే క్రమంంలో బెంగుళూరులో ఓ వ్యక్తి హెల్మెంట్‌లేకుండా ప్రయాణం చేస్తుంటే ఓ కానిస్టేబుల్ ఫొటో తీశారు. దీంతో ఆ వ్యక్తి ఎందుకు ఫొటో తీశావని కానిస్టేబుల్ ప్రశ్నిస్తూ అతిని చేతినిలోని మొబైల్‌ను లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వేలున పట్టుకుని కొరుకుతాడు. దీన్నంతటి మరో పోలీస్ వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ಹೆಲ್ಮೆಟ್ ರಹಿತ ಚಾಲಕನ ಫೋಟೋ ಹಿಡಿದಿದಕ್ಕೆ ಫೋಟೋ ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿದರೆ ಫೋನ್ ಒಡೆದು ಹಾಕುವುದಾಗಿ ಅವಾಜ್ ಹಾಕಿ ಎಳೆದಾಡಿ ಪೋಲೀಸರ ಕೈಕಚ್ಚಿದ ಸವಾರ
ಪೋಲೀಸರ ಕೈ ಬಲ ಪಡಿಸಿ…@CMofKarnataka @CPBlr @Jointcptraffic @DCPSouthTrBCP @btppubliceye @wgardentrfps @karnatakakspcb @tdkarnataka @3rdEyeDude @RCBengaluru pic.twitter.com/KeePNw9qws— krjayathirtha (@krjayathirtha) February 12, 2024
ఇవి చూడండి
Raghunandan rao” టైంపాస్ వద్దు.. యాక్షన్ కావాలి: మాజీ ఎమ్మెల్యే రఘునందనర్‌రావు
Medaram Jatara” మేడారం వెళ్లలేక పోతున్నారా.. ఓ గుడ్ న్యూస్