Bike Accident” రెండు ద్విచక్ర వాహనాలు డి ఇద్దరికీ గాయాలు..

Bike Accident” శంకరపట్నం, డిసి ప్రతినిధి
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకర పట్నం మండలం, కేశవపట్నం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షలు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం మొగిలి పలెం గ్రామానికి చెందిన మజీద్ అనే వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం కేశవపట్నం వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో కేశవపట్నం గ్రామంలో తాసిల్దార్ కార్యాలయం కు వెళ్లే రోడ్డులో సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఎదురెదురుగా ఢీకొనడంతోఇద్దరికీ గాయాలు కాగా ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

❤️ CraftVatika ప్రత్యేక రాఖీ సెట్ – అన్నయ్య & వదిన కోసం ❤️
రాఖీ బంధన్ పర్వదినాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, మీ అన్నయ్య & వదిన కోసం ఈ శ్రేష్ఠమైన రాఖీ సెట్ను అందిస్తున్నాం!

ఫీచర్స్:
లుంబా ఫ్లోరల్ రాఖీ – వదిన గారు ధరించేందుకు శుభ్రమైన డిజైన్.
కుందన్ బ్రేస్లెట్ రాఖీ – అన్నయ్యకు అందమైన కళాత్మక టచ్.
ముత్యాల అల్లికలు (Pearl Design) – సంప్రదాయానికి ఆధునిక స్పర్శ.
జంటగా (Set of 2) – అన్నయ్య మరియు వదిన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన రెండు రాఖీలు.
ఉచిత ఫ్రిజ్ మ్యాగ్నెట్ గిఫ్ట్ – జ్ఞాపకంగా పెట్టుకునే చిన్న కానుక.

ప్రత్యేకత: ఈ రాఖీ సెట్ కేవలం బంధాన్ని కాదు, ప్రేమను, సంస్కృతిని, శ్రద్ధను వ్యక్తపరుస్తుంది.

ఇప్పుడు ఆర్డర్ చేయండి – రాఖీ పండుగను మరపురాని అనుభూతిగా మార్చండి!

కొనుగోలు కోసం https://amzn.to/4kRt6hAలింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *