ఎటువంటి గమ్, టేపులు వాడకుండా కేవలం పేకాట పత్తాల(ముక్కలు)తో 40 అడుగుల మొత్తం పొడవు 11 అడుగుల 4 అంగుళాలు 16 అడుగుల 8 అంగుళాల వెడల్ప భారీ నిర్మాణం చేపట్టిన ఓ భారత విధ్యార్థికి గిన్నిస్ రికార్డులో చోటు దక్కింది. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కత్తాకు చెందిన 15 ఏండ్ల అర్నవ్ ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి భారీ నిర్మాణం చేపట్టాడు. ఒక లక్ష 43 వేల పేకాట పత్తాలను ఉపయెగించాడు. ఈ నిర్మాణానికి 41 రోజులు మాత్రమే టైం తీసుకున్నాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డును ట్విట్టర్ ద్వార తెలిపింది. ఇంతకు ముందు బ్రయాన్ బెర్గ్ పేరుతో రికార్డు ఉండేది. అర్నవ్ ఆరికార్డును బద్దలు కొట్టాడు.
తెలంగాణాలో మరో రెవెన్యూ డివిజన్
విమానం కూలి ట్రైనీ ఫైలెట్ల మృతి
భార్యా,పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్