Cobra Viral Video” ఒళ్లు జ‌ల‌ద‌రించే స్టంట్‌… భారీ నాగు పాము త‌ల‌పై ముద్దు… వీడియో వైర‌ల్

Cobra Viral Video

cobra Viral Video” సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకోవాల్సిందే. చేసేవారే ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి చేస్తారు. వీడియో చూస్తే ఇది అవ‌స‌ర‌మా అనిపిస్త‌ది. ఈ వీడియోలో భారీ కోబ్రాతో ఓ వ్య‌క్తి చెల‌గాట‌మాడుతాడు. ఎక్క‌డో ఇత‌ర దేశాల్లో జ‌రిగిన‌ట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తున్న‌ది. అడ‌విలో భారీ భారీ కింగ్ కోబ్రాతో ఆ వ్య‌క్తి పోరాడుతాడు. దాని తోక‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. కానీ భారీ కోబ్రా బుస‌లు కొడుతూ అత‌నిపై ఎదురుదాడికి దిగుతుంది. అయినా ఆ వ్య‌క్తి త‌ప్పించుకుంటూ దాన్ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. చెట్ల పొద‌ల్లోకి వెళ్తున్న పామును తోక‌ప‌ట్టుకుని వెన‌క్కి గుంజుకొస్తాడు. మెల్ల‌గా దాని మెడ వ‌ద్డ ప‌ట్టుకుని త‌లపై ముద్దు పెట్టుకుంటాడు. దాని మెడ‌ను ప‌ట్టుకుని అటుఇటు తిప్పుతాడు.  ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. దీనిపై నెటిజ‌న్ల భిన్న‌మైన కామెంట్లు పెడుతున్నారు.

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029Va9n0989Gv7aMGdH5U1M

 

Virla Video” ఇదేం పోయేకాలం.. క‌త్తుల‌మీద స్టంట్స్‌.. వీడియో వైర‌ల్

Diwali Offers” ఈ దీపావ‌ళికి అంద‌మైన దీపాల‌ను వెల‌గించండి… రూ.222 కే

Viral Video” మ‌రీ ఇలా త‌య్యార‌య్యారు.. దీపావ‌ళి రాకెట్‌ను ఎలా పేల్చారో.. వీడియో

Kurnool News” భర్త మృతి.. గంటల తేడాలో భార్య డెలివరీ.. మ‌గ‌బిడ్డ జ‌న‌నం

Viral Video” చెత్త‌వేయడానికి ఫుట్‌బాల్ ఆడావ్‌పో… వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *