Rohtang pass” Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్రాష్ట్రంలోని కులు జిల్లా Kullu district లో ఆదివారం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రోహ్తంగ్ పాస్ Rohtang Pass సమీపంలో ఉన్న రహినాల Rahninala వద్ద జరిగినట్టు మనాలి పోలీస్ Manali police తెలిపింది.
వాహనం రోడ్డుపై నుండి జారిపడి లోయలో పడిపోవడంతో ప్రమాదం సంభవించింది. వాహనంలో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు మాత్రం గాయాలపాలై హుటాహుటిన ఆసుపత్రికి తరలించబడ్డారు. గాయపడ్డ వారు injured survivor ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ సంఘటనపై స్పందించిన సుఖువిందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu,) “ఇది హృదయాన్ని కలిచివేసే ఘటన. గాయపడిన వ్యక్తికి తగిన వైద్య చికిత్స(medical treatment) అందించేందుకు అధికారులను ఆదేశించాను,” అని పేర్కొన్నారు.
“భగవంతుడు మృతుల ఆత్మలకు శాంతిని ప్రసాదించాలి. వారి కుటుంబ సభ్యులకు ఈ దుర్వార్తను తట్టుకునే ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను,” అని సీఎం సుఖూ ట్వీట్ చేశారు.
ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్న భారీవర్షం heavy rainfall Himachal ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా అనేక రహదారులు మూసివేయబడ్డాయి. State Emergency Operation Centre ప్రకారం, roads blocked in Kullu ప్రాంతాల్లో Banjar, Nirmand subdivisions సహా 39 రహదారులు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయాయి.
ప్రస్తుతం rescue operations కొనసాగుతున్నాయి. వర్షాల ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారు.
