Deer Viral Video” భూమ్మీద పుట్టిన ఏ జీవి బతుకైనా అంతా ఈజీ కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. ఎన్నో సమస్యలు వెంటాడుతున్నా చెక్కు చెదరని ధైర్యంతో ముందుడు వేసేవారే అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. అటువంటి వీడియోనో Nature is Amazing వారు ఎక్స్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ జింక నీటి కొలనులోకి వెళ్లింది. అందులో ఉన్న మొసలి జింకను తినేందుకు వేటాడింది. వెంటనే తేరు కున్న జింక నీటిలోనే పరుగు అందుకుంది. మొసలి మాత్రం వదలకుండా దాని వెనుకే రావడం ఈ వీడియోలో గమనించొచ్చు. ఈ జింకను చూసి మనుషులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. దీనిని Nature is Amazing పోస్ట్ చేశారు. What is life……never give up! అంటూ క్యాప్షన్ రాశారు.
What is life……never give up! pic.twitter.com/tiQY4ocNWV
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 30, 2024
ఇవి కూడా చదవండి
Karnataka crime news”మార్కుల గొడవ.. కత్తులతో పొడుచుకున్న తల్లీ కూతుళ్ళు.. బిడ్డ మృతి
Drowning Godavari River”గోదావరి నదిలో మునిగిపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో