Dryday Warangal” వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యం తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సాంబశివరావు

Dryday Warangal” శంకరపట్నం, జూలై 31 (డిసీ ప్రతినిధి):
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, పారిశుధ్యం పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. శుక్రవారం నిర్వహించిన “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను తొలగించాలనీ, దోమతెరలు వాడాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తద్వారా కమ్యూనికేబుల్ డిసీసెస్ (Sugar, B.P, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు)ను అదుపులో పెట్టవచ్చని చెప్పారు.

డా. సాంబశివరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని, అందులో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.టి. భరత్ కుమార్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెల్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

️ ఇంట్లో పనులకు ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ వచ్చేసింది!
BonKaso Premium 7-Step ఫోల్డబుల్ లాడర్ – ఇప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు!

ప్రత్యేకతలు:
సేఫ్టీ క్లచ్ లాక్ – ఎక్కేటప్పుడు పూర్తి భద్రత
️ సపోర్ట్ హ్యాండిల్ – బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ
టూల్ ట్రే – తడిమితే టూల్స్ అంతా అక్కడే!
యాంటీ-స్లిప్ స్టెప్స్ – జారిపోతే అనే భయం ఇక వద్దు
స్టైలిష్ ఆరెంజ్ & బ్లాక్ కలర్ – డిజైన్ చూసి ముచ్చటేస్తుంది
ఫోల్డబుల్ – పని అయిపోగానే చక్కగా దాచేయచ్చు

ఫ్యాన్ క్లీన్ చేయాలా? గోడలకి రంగు వేయాలా? డెకరేషన్ పెట్టాలా?
ఇంకా చిన్నా పెద్దా పనులు ఏమయినా, BonKaso Ladder తో అన్నీ సులభమే!

అమెజాన్‌లో  https://amzn.to/3HfY8BP కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *