Photographers Association” కేశవపట్నం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ గుర్రం రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి శంకరపట్నం మండల ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ₹10,000 ఆర్థిక సహాయం అందించబడిందని రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి సిరి రవి సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ,
“మనం ఒక కుటుంబంలా ఉండాలి. మన సహచరుడి కుటుంబాన్ని ఇలాంటి విషాద సమయంలో ఆదుకోవడం మన బాధ్యత,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చౌడమల్ల సంపత్, జిల్లా అధ్యక్షుడు తుమ్మ చందు, జిల్లా కోశాధికారి బొంగోని మధుసూదన్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బొంగోని కుమార్ గౌడ్, గౌరవ సలహాదారులు గాజుల స్వామి, దొనికెళ్ల రాజయ్య, కోశాధికారి మొలుగూరి రాజేశం, ఉపాధ్యక్షులు నర్సింగోజు, మనోచారి రమేష్, వంగ శ్రీనివాస్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీడమ్ సేల్ స్పెషల్ – ఫ్యాషన్ ఫుల్ ఆఫర్!
70% డిస్కౌంట్ తో 5 టి-షర్ట్స్ కేవలం ₹549 కి!
ఒక్కో షర్ట్ ₹109.80 మాత్రమే!
స్టయిలిష్ ప్రింటెడ్ డిజైన్లు
పిల్లలకే కాదు – స్టైల్ కి హక్కు అందరికీ!
️ Freedom Sale లో బంపర్ ఆఫర్లు మిస్ అవ్వకండి!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/45dGPt7 లింక్ పై క్లిక్ చేయండి
