Wednesday , 30 April 2025
Onion bombs

Onion bombs” పేలిన ఉల్లిగ‌డ్డ బాంబులు.. ముక్క‌లైన వ్యక్తి.. వీడియో వైర‌ల్

Onion bombs”  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ని ఏలూరులో ఘోరం చోటు చేసుకుంది. ఉల్లిగ‌డ్డ బాంబుల‌ను తీసుకెళ్తుండ‌గా బైక్ గోతిలో ప‌డ‌డంతో ఒక్క‌సారిగా బాంబులు పేలాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి శ‌రీరం ముక్క‌లైంది. మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.. స‌మాచారం అందుకున్న పోలీసులు గాయ‌ప‌డ్డ వారిని ద‌వాఖానాకు త‌ర‌లించారు. మృతి చెందిన వ్య‌క్తిని సుధాక‌ర్‌గా గుర్తించారు. సుధాక‌ర్ అనే వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి క‌లిసి బైక్‌పై ఉల్లిగ‌డ్డ బాంబులు తీసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత దూరం వెళ్లాక బైక్ గోతిలో ప‌డ‌డంతో బాంబులు ఒక్క‌సారిగా పేలాయి. పేలుడు ధాటికి అత‌డి శ‌రీరం ముక్క‌లై పోయింది. రోడ్డుపై నిల్చున్న వ్య‌క్తులు ప‌రుగులు పెట్టారు. చుట్టూ ప‌క్క‌ల ఉన్న ఇండ్ల కిటికీలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న ద‌గ్గ‌ర్లోని సీసీ కెమెరాలో రికార్డ‌య్యింది.

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

D.A” ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ 3.64 శాతం పెంపు

Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్‌, ఐప్యాడ్‌ల‌పై భారీ త‌గ్గింపు.. హాన‌ర్ ట్యాబ్ కేవ‌లం రూ. 9,999 కే

Krishna With Cow Standing” గిఫ్ట్స్ మెటల్ కృష్ణ విత్ ఆవు స్టాండింగ్ విగ్ర‌హం.. హోమ్ డెకర్… కేవ‌లం 274

Virla Video” ఇదేం పోయేకాలం.. క‌త్తుల‌మీద స్టంట్స్‌.. వీడియో వైర‌ల్

Long LED Light” 79 రూపాయ‌ల‌కే 35 ఫీట్ల ఎల్ ఈడీ సీరియల్ స్ట్రింగ్ లైట్… బుక్ చేయండి ఇప్పుడే..

About Dc Telugu

Check Also

China” పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు.. చైనాది పాత పాటే..

China”  ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత భారత్ పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాము ఉగ్ర‌దాడి చేయ‌లేదంటూనే యుద్దానికి సిద్ద‌మ‌ని …

Local news ” ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి…

Local news ”  శ్రీ భూ నీలా సమేత మత్స్య గిరింద్ర స్వామి.. ఆలయ అభివృద్ధి కోసం విరాళాల సేకరణ… …

Indus River” సింధూ న‌దీ జ‌లాలు ర‌ద్ద‌యితే పాకిస్తాన్లో ఇదే జ‌రుగుతుంది..

Indus River”  కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి పై భార‌త్ తీవ్రంగా స్ప‌దించింది. పాకిస్తాన్‌కు బుద్ది చెప్పేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com