ప్రియుడితో గొడ‌వ‌ప‌డి .. టైన్ష‌న్ ట‌వ‌ర్ ఎక్కి

త‌న ప్రియుడితో ఫోన్లో గొడ‌వ‌ప‌డి 80 అడుగులు హైటెన్ష‌న్ విద్యుత్ ట‌వ‌ర్ పైకి ఎక్కింది. ఈ ఘ‌ట‌న చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రంలోని మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. మార్వాహిజిల్లాలోని గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన యువ‌తి ఆ గ్రామానికే చెందిన ఓ యువ‌కుడితో ప్రేమ‌లో ఉంది. వారిద్ద‌రి మ‌ధ్య ఫోన్లో గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆవేశాని లోనైనా ఆ అమ్మాయి. 80 అడుగుల హైటెన్ష‌న్ విద్యుత్ స్థంభం ఎక్కింది. దీంతో ఆమెను బ‌తిమాలాడేందుకు అత‌ను ఆ ట‌వ‌ర్ ఎక్కాడు. దీంతో చుట్టు ప‌క్క‌ల వారితో మాట్లాడి కిందకి దించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *