Garrepalli Ravinder birthday” ఘనంగా గర్రెపల్లి రవీందర్ జన్మదిన వేడుకలు..

Garrepalli Ravinder birthday”

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ

శంకరపట్నం డిసీ ప్రతినిధి:
ఎల్‌సీకె భగత్‌నగర్ మాజీ అధ్యక్షుడు, ఛార్జ్డ్ మెంబర్ లయన్ గర్రెపల్లి రవీందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్ని ఆ సంఘం అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి చౌడమల్ల వీరస్వామి నాయకత్వంలో నిర్వహించారు.
వీరస్వామి మాట్లాడుతూ, “సామాజిక బాధ్యతగా ఆసుపత్రిలో ఉన్న రోగుల కోసం ఈ సేవా కార్యక్రమం చేపట్టాము” అని తెలిపారు.

పాల్గొన్న ప్రముఖులు:

  • శ్రీగిరి శ్రీనివాస్ – అధ్యక్షుడు

  • చౌడమల్ల వీరస్వామి – ప్రధాన కార్యదర్శి

  • మామిడాల రమణ – కోశాధికారి

  • సిరిపురం ప్రసాద్ – జోనల్ చైర్పర్సన్

  • కృష్ణ, కిషోర్, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి – మీల్స్ అండ్ వీల్స్ బాధ్యులు

Uppu Kappurambu Review” గ్రామీణ నేపథ్యంలోఉప్పు కప్పురంబు’  కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో ‘  OTT సినిమా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *