Gautam Gambhir” రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న: గౌత‌మ్ గంభీర్

Gautam Gambhir

Gautam Gambhir” ప్ర‌ముఖ క్రికెట‌ర్‌, ఏంపీ, బీజేపీ నాయ‌కులు (Gautam Gambhir) గౌత‌మ్ గంభీర్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనిని బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ట్యాగ్ చేస్తు పోస్టు చేశారు. రాజ‌కీయాల‌ను న‌న్ను విముక్తి చేయాల‌ని కోరారు. పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

ఇవి కూడా చ‌దవండి

Viral Video” క‌రెంట్ షాక్ కొడుతుందా… ఏనుగు తెలివి వేరే లెవ‌ల్‌… వీడియో వైర‌ల్

Medaram Sammakka స‌మ్మ‌క్క తల్లి పూజారి సిద్దబోయిన దశరథం మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *