ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్ద అనే తేడా లేకుండా షుగర్ వ్యాధి కబలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటేటా పెరిగిపోతోంది. ముఖ్యంగా భారత్‌లో చాపకింద నీరులా విస్తురిస్తోంది. తాజాగా మెటాబలిక్ హెల్త్ నివేదిక ఓ అంచనా వేసింది. దీని ప్రకారం ఇండియా జనాభాలో 101 మిలియన్ల మంది రానున్న కాలంలో డయాబెటిస్‌తో బాధపడనున్నట్టు అంచనా వేసింది. మెటాబాలిక్ హెల్త్ గతంలోని అధ్యయనం ప్రకారం… 70 మిలియన్లుగా ఉన్నట్టు తెలిపింది. ఇది రానున్న రోజులో 100 మిలియన్లు దాటనున్నట్టు తెలిపింది. ఇది పాతదానికంటే 44 శాతం ఎక్కువగా పెరగనుంది. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు ఇండియాలో 136 మిలియన్లు పేర్కొన్నది. ప్రీడయాబెటిస్ తర్వాత పూర్తి స్తాయి షుగర్ వ్యాధిగా మారనున్నట్టు శాస్త్ర వేత్తలు అంచనా వేస్తున్నారు.
వారెవ్వ.. ఈ కుర్చీ తయారీనే వేరు
మద్యం సీసాలుఎత్తుకెళ్లిన వరుడు.. పెండ్లి కొడుకు అరెస్ట్.. పెండ్లికూతురు ఏం చేసిందంటే..