Hyderabad family” అమెరికాలో విహారయాత్ర… హైద‌రాబాద్‌కు చెందిన కుటుంబం మృతి

Hyderabad family” కారు ఢీ కొట్టిన మినీ ట్రక్.. న‌లుగురు సజీవదహనం

అమెరికా విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన న‌లుగురు (Indian family dies in US)
ఘోరం రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు.  (Dallas car crash) 2025మినీ ట్రక్ కారు ఢీకొట్టడంతో కారు మంటల్లో కాలిపోయి దుర్మరణం పాలయ్యింది. ఈ విషాద ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని గ్రీన్ కౌంటీలో సోమవారం చోటు చేసుకుంది.

( Hyderabad family accident in America )మృతులు తేజస్విని, శ్రీ వెంకట్ , వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వీరు డల్లాస్‌లోని బంధువులను కలిసేందుకు అట్లాంటాకు వెళ్లారు.. తరువాత తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. రాంగ్ రూట్లో వ‌చ్చిన ఓ మినీ ట్రక్, వీరిని కారును ఢీకొట్టింది. వెంట‌నే కారు మంటలు పట్టుకుని పూర్తిగా కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మంటల్లో సజీవదహనమయ్యారు. (US vacation tragedy Indian family)

కారు పూర్తిగా బూడిద అయిపోవడంతో, అధికారులు మృతదేహాల గుర్తింపుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. (Green County Texas crash) కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే ముందు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *