Padmashali Sangam”తాడికల్ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా కోటేశ్వర్..

Padmashali Sangam” శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షునిగా వో డ్నాల కోటేశ్వర్ ఏకగ్రీవంగా నియామకమైనట్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కోటేశ్వర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ పద్మశాలి సంఘం సమావేశం నిర్వహించుకుని గ్రామ శాఖ నియామకం చేయడం జరిగిందని, అధ్యక్షునిగా వోడ్నాల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా వోడ్నాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా దుస్స శంకరయ్య, కోశాధికారిగా జక్కని రమేష్, సంయుక్త కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా జక్కని సత్యనారాయణ, వాసుదేవ్, సభ్యులుగా కూరపాటి మారుతి దుస్స శ్రీనివాస్, చంద్రమౌళి, శ్రీనివాస్, ఏకగ్రీవంగా గ్రామ సమావేశంలో ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. సంఘం పదవీకాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుందని కోటేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

 

 

✨ దివ్యమైన వెలుగుతో మీ ఇంటిని అలంకరించండి! ✨

Ganpati LED వాల్ లైట్ – గోల్డ్ & ఫ్రాస్టెడ్ అక్రిలిక్
పరిమాణం: 23cm
కలర్: వార్మ్ వైట్
పూజా గది, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, హోటల్స్, షాప్స్కి అద్భుతంగా సరిపోతుంది!
మందిర్‌కి ప్రత్యేక ఆకర్షణ!
పవిత్రతకు ప్ర‌త్యేకం అయిన ఓవల్ గణేశ్ డిజైన్

ఇప్పుడు ఆర్డర్ చేయండి – మీ ఇంటికి ఆధ్యాత్మిక వెలుగు తీసుకురండి!

అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/3JguJItలింక్ పై క్లిక్ చేయండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *