Kesavapatnam Police Station” అద్దె భవనంలోకి కేశవపట్నం పోలీస్ స్టేషన్ – ప్రారంభించిన కమిషనర్ గౌస్ అలం

Kesavapatnam Police Station”  శంకరపట్నం (డిసీ ప్రతినిధి):
కేశవపట్నం పోలీస్ స్టేషన్‌ను శిధిల భవనంనుండి అద్దె భవనానికి మార్చారు. కొత్త భవనాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ గౌస్ అలం మాట్లాడుతూ,

“పాత భవనం శిధిలంగా మారడంతో ప్రజలకు సేవలందించడంలో ఇబ్బందులు వచ్చాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అద్దె భవనంలో పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించాం. త్వరలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తా,” అన్నారు.

అలాగే ప్రజలు పోలీసులకు సహకరించి, అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి, రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి, ఇతర సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

T2F Boy's Cotton Printed Regular Fit T-Shirt (Pack 0f 5)

ఫ్రీడమ్ సేల్ స్పెషల్ – ఫ్యాషన్ ఫుల్ ఆఫర్!

70% డిస్కౌంట్ తో 5 టి-షర్ట్స్ కేవలం ₹549 కి!

ఒక్కో షర్ట్ ₹109.80 మాత్రమే!
స్టయిలిష్ ప్రింటెడ్ డిజైన్లు
పిల్లలకే కాదు – స్టైల్ కి హక్కు అందరికీ!

️ Freedom Sale లో బంపర్ ఆఫర్లు మిస్ అవ్వకండి!

అమెజాన్లో కొనుగోలు కోసం  https://amzn.to/4lY1b0yలింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *