సామెతలు ఊరికే చెప్పలేదు మన పెద్దలు. సందర్భాన్ని బట్టి ఈజీగా అర్థమయ్యే రీతిలో సామెతలు చెప్పుతారు. చిన్న పిల్లలు (Cricket) క్రికెట్ మ్యాచ్‌ను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. చిన్నపిల్లల (Cricket) క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అబ్బాయి ఆన్‌సైడ్ షార్ట్ కొట్టగా అది ఫీల్డర్ చేతికి వెళ్లింది. ఇది గమనించని బ్యాటింగ్ చేసే అబ్బాయి మరో ఎండ్ వైపు వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న మరో బ్యాటర్ అట్టాగే క్రీజులో ఉంటాడు. బాల్‌ను అందుకున్న ఫీల్డర్ వికెట్ల వైపు విసురుతాడు. అది వికెట్ల తాకకుండా మరో ఫీల్డర్ చేతిలోకి వెళ్తుంది. దాన్ని తీసుకున్న ఫీల్డర్ కీపర్ వైపు విసురుతాడు. అయినా వికెట్లను తాకదు. మరో ఫీల్డర్ కూడా వికెట్ల వైపు బంతిని విసురుతాడు. అయినా తాకాదు. ఇలా పలుమార్లు ఫీల్డర్లు ప్రయత్నిస్తారు. ఇంతలో ఒకే క్రీజులో ఉన్న బ్యాటర్లో నుంచి ఒకరు ఇంకొక ఎండ్‌కు చేరుకుంటాడు. ఈ వీడియోను (Rtc Md) ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి పది మందిలో పాము చావదనే సామెతకు సరైన అర్థం ఇదేనేమో! ఏమంటారు? అనే క్యాప్షన్ రాసుకొచ్చారు.
పది మందిలో పాము చావదనే సామెతకు సరైన అర్థం ఇదేనేమో! ఏమంటారు? 😀 pic.twitter.com/9EZDwwPdDh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 3, 2024
ఇవి కూడా చదవండి
Movie ‘Kalki 2898 AD’” విడుదలకు ముందే భారీగా టిక్కెట్ల బుకింగ్.. విదేశాల్లో కల్కి క్రేజీ అదుర్స్
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
గూగుల్ మన న్యూస్ చదివేందుకు కింద రెడ్ కలర్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి