Friday , 13 September 2024
Breaking News
PRABHAAs

Movie ‘Kalki 2898 AD'” విడుదలకు ముందే భారీగా టిక్కెట్ల బుకింగ్‌.. విదేశాల్లో కల్కి క్రేజీ అదుర్స్‌

Movie ‘Kalki 2898 AD'”  సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.  (Hero Prabhas) ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్ సినిమా జూన్‌ 27న అభిమానుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం జూన్‌ 26నే రిలీజ్ కానుంది. అక్కడ ఈ (Cinema) సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగానే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఇత‌ర దేశాల్లో ఈ (Cinema)  సినిమాను 124 లోకేషన్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 116 టాకీస్‌ల‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా ఒక్కటే రోజులో 4933 టికెట్స్‌ అమ్ముడుపోయాయి. త్వరలోనే  (Theater) టాకీస్‌ల సంఖ్య పెంచనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో (Amitabh Bachchan) అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ రోల్‌లో కనిపించనున్న విష‌యం తెలిసిన ముచ్చ‌టే. జూన్ 10 తారీఖున ట్రైలర్‌ రానున్నట్లు తెలిపారు. దీపిక పదుకొణె (Hero Prabhas)  ప్రభాస్ సరసన నటిస్తుండగా.. సీనియర్‌ హీరో (Kamal Hasan) కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

coalition government.” సంకీర్ణ ప్ర‌భుత్వమంటే ఏంటీ.. మ‌న యాస‌లో క‌థ‌నం..

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Secunderabad accident” ఆగే ఓపిక లేక‌పోవ‌డం బాధాక‌రం.. సికింద్రాబాద్ యాక్సిడెంట్ స్పందిచిన ఆర్టీసీ ఎండీ..

Bhratiyudu -2″ భారతీయుడు-2 విడుదలకు సిద్దం

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల

About Dc Telugu

Check Also

Karnataka News

Karnataka News” స‌ర్వీసింగ్ చేయ‌లేద‌ని షోరూంకు నిప్పు.. వీడియో

Karnataka News” తానుకొనుకున్న బైక్ రెండు రోజుల‌కే స‌మ‌స్య రావ‌డంతో షోరూం తీసుకెళ్లాడు. వారు స‌ర్వీసింగ్ చేయ‌డంలో జాప్యం చేస్తున్నార‌ని …

flood Viral Video

flood Viral Video” ఎందుకు నాయనా అంత తొంద‌రా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైర‌ల్

flood Viral Video” ఉత్సాహం పెంచుమీరితే ప్రాణం మీదికొస్తది. అంద‌రూ త‌మ‌ను పొగ‌డాల‌నో, త‌మ‌ను ప్ర‌త్యేకంగా చూడాల‌నో కొన్ని పిచ్చి …

Viral Video

Viral Video” అదిరంద‌య్యా.. లేటెస్ట్ గుర్ర‌పు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైర‌ల్‌

Viral Video”   ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోలు, జీపులు రాక‌ముందు మ‌నుషులు ర‌వాణా కోసం గుర్ర‌పు బండ్ల‌ను ఉప‌యోగించారు. సాంకేతిక‌త పెరిగినంకా గుర్ర‌పు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com