Saturday , 7 September 2024
Breaking News
Lions Fight

Lions Fight” కొట్లాడుకున్న సింహాలు.. త‌ప్పించుకున్న నీటి బ‌ర్రె.. వీడియో వైర‌ల్

Lions Fight” ఓ ఐదారు సింహాలు వేటాడి నీటి బ‌ర్రెను తెచ్చుక‌న్నాయి.. ఎక్కడ తేడా వ‌చ్చిందోమో తెలియ‌దు కానీ వాటి మ‌ధ్య‌లో చిచ్చు రేగింది. ఒక‌దానితో ఒక‌టి ఫైట్ చేసుకున్నాయి.. ఇంత‌లో తేరుకున్న (Lions Fight) నీటి బ‌ర్రె మెల్ల‌గా (Lions Fight)  అక్క‌డు నుంచి జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. దీనిని Nature is Amazing అనే వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి Lions fight while eating a water buffalo, then it casually walks off ఈ క్యాప్ష‌న్ రాశారు. ఈ క‌థ‌నం రాస్తున్న స‌మ‌యం వ‌ర‌కు 19.5M వ్యూస్ వ‌చ్చాయి..

 

ఇవి కూడా చ‌దవండి

fight leopard ” చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్ వీడియో వైర‌ల్

Lione Attacked By Hyena” సింహాన్ని ప‌రిగెత్తించి కొరికిన హైనాల గుంపు.. త‌రువాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్..

Husband, Wife Fight” చికెన్‌లో మ‌సాలా త‌క్కువైంద‌ని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..

 

About Dc Telugu

Check Also

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com