Minister Sridhar Babu” డీఎస్పీ కుటుంబాన్ని ప‌రామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu” శంకరపట్నం డిసీ ప్రతినిధి:
ఇటీవల కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC) ప్రిన్సిపల్ డీఎస్పీ మహేష్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం డీఎస్పీ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు మహేష్ కుటుంబ సభ్యులను కలిసి వారి బాధను పంచుకున్నారు. డీఎస్పీ మహేష్ భార్య మాధ‌వి హుజురాబాద్ ఏసీపీగా విధులు నిర్వ‌ర్తిస్తున్న విష‌యం తెలిసిందే.
మహేష్ మృతి కి గల కారణాలను ఆరా తీసి, కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో
కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

POCO M7 5G – సూపర్ స్పీడ్, సూపర్ స్టైల్!
5G మొబైల్ కేవలం ₹9,499కే! (27% డిస్కౌంట్ లో)

6GB RAM + 128GB Storage – ఫాస్ట్ మల్టీటాస్కింగ్
Android 14 OS – లేటెస్ట్ ఫీచర్స్ & స్మూత్ యూజింగ్
2.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ – వేగంగా పనిచేసే CPU
స్లిమ్ & స్టైలిష్ డిజైన్ – సాటిన్ బ్లాక్ ఫినిష్
1,000+ మందికిపైగా ఈ నెలలో కొనుగోలు చేసిన ఫోన్!

ఇప్పుడు కేవలం ₹9,499
(ఫ్లిప్‌కార్ట్ / అమెజాన్‌లో లభ్యం ✅)

5G స్పీడ్‌ను ఆస్వాదించండి, తక్కువ బడ్జెట్‌లో!

https://amzn.to/3GVorgsలింక్ పై క్లిక్ చేయండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *