Mitrabandhu Sammelanam” పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఆత్మీయ సమ్మేళనం – జూలై 7న

Mitrabandhu Sammelanam” స్థలం: రామకృష్ణాపూర్ పట్టణం
తేదీ: 07-07-2025
ప్రత్యేక ఆహ్వానం: 1987/1988 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులకు


కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో శనివారం జరిగిన సమావేశంలో మిత్రబృంద సభ్యులు డిఎస్ ప్రసాద్, బట్టు సుధాకర్, మెట్టు రవి, నాగుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 1987/1988లో మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జూలై 7న నిర్వహించనున్నారు అని తెలిపారు.

మిత్రబృందం సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, అందరూ తప్పకుండా హాజరై మిత్రబృందం వార్షికోత్సవ కేక్ కట్ చేసి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.


️   గుర్తుంచుకోండి:

తేదీ: జూలై 7, 2025
స్థలం: రామకృష్ణాపూర్ పట్టణం
లక్ష్యం: 1987/88 పూర్వ విద్యార్థుల మళ్లీ కలుసుకునే అరుదైన అవకాశం!
ప్రత్యేక కార్యాక్రమం: మిత్రబృందం వార్షికోత్సవ కేక్ కటింగ్


✉️ అనుమానాలు లేదా వివరాల కోసం సంప్రదించండి:
డిఎస్ ప్రసాద్ | బట్టు సుధాకర్ | మెట్టు రవి | నాగుల రాజేందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *