Nagarjuna Dairy” రాకేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం…
శంకరపట్నం డిసి ప్రతినిధి…
విద్యుత్ షాక్ తో మృతి చెందిన మూల రాకేష్ గౌడ్ కుటుంబానికి నాగార్జున డైరీ ఎండి ప్రభాకర్ రావు అప్పన్న హస్తం అందజేసినట్లు డైరీ సీఈవో కృష్ణ ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ నాగార్జున డైరీలో ట్రాన్స్పోర్ట్ పనిచేస్తున్నట్టు తెలిపాడు. ఇటీవల ప్రమాదవశాత్తు రాకేష్ విద్యుత్తు షాక్ తో మృతిచెందినట్టు తెలిపారు. రాకేష్ కుటుంబానికి నాగార్జున డైరీ ఎండి ప్రభాకర్ రావు ఆపన్నహస్తంగా 1 లక్ష రూపాయల నగదును అందజేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారని, రాకేష్ ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్జున డైరీ ఏజీఎం ఆకునూరి సుధాకర్, మేనేజర్లు శ్రీనివాస్, సంతోష్, అడ్మిన్ రాహుల్, సూపర్వైజర్లు నరేష్, స్వామి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గుర్రం లతా సంపత్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వరద వాతావరణానికి సిద్ధం? ️
✨ Amazon బ్రాండ్ – Symactive Kids PVC Hooded Raincoat
మీ పిల్లల కోసం ప్రీమియం క్వాలిటీ, అడ్జస్టబుల్ హుడ్ తో
100% వోడ్రూప్రూఫ్, తేలికపాటి డిజైన్
సురక్షితం & స్టైలిష్ – చల్లని వర్షపు రోజులలో వారి ఫేవరెట్!
ముఖ్య లక్షణాలు:
* Adjustable Hood: చిన్నారి పెరుగుతున్నా సరైన ఫిట్‌కి సరిపోయేలా!
* PVC మెటీరియల్: ప్రీమీయమ్ వోడ్రూప్ ప్రొటెక్షన్
* వైబ్రంట్ కలర్స్: మజిలీ వస్‌రపు రోజులలో కూడా హ్యాపీ ముఖాలు
ఈ రోజు కొనండి – Amazon India లో బయటకు అమ్ముడవుతోంది!
లింక్ పై క్లిక్ చేయండి .. https://amzn.to/4l04eEe
వివరాలకు లింక్ పై క్లిక్ చేయండి
Samsung”సామ్‌సంగ్ గెలాక్సీ M36 5G: శక్తివంతమైన AI కెమెరా, స్లిమ్ డిజైన్, అద్భుతమైన ప్రదర్శన
