Molangur” మొలంగూర్ లో భారీ వర్షాలకు కూలిన ఇల్లు..

Molangur” తప్పిన పెను ప్రమాదం..
శంకరపట్నం డిసీ ప్రతినిధి..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో శ‌నివారం రాత్రి ఇల్లు కూలిపోయింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, జంపాల పోచయ్య రాధమ్మ గ్రామస్తులు మాట్లాడారు. ఈనెల 23 నుండి ఆదివారం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు త‌మ ఇల్లు కూలిపోయింద‌ని వాపోయారు. శనివారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ద‌రాత్రి ఇంట్లో వంటగది, దేవుడుని గది పూర్తిగా వర్షానికి కూలి నేలమట్ట‌మ‌యింద‌ని రోదిస్తూ తెలిపారు. త‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు.

 

వరద వాతావరణానికి సిద్ధం? ️

✨ Amazon బ్రాండ్ – Symactive Kids PVC Hooded Raincoat
మీ పిల్లల కోసం ప్రీమియం క్వాలిటీ, అడ్జస్టబుల్ హుడ్ తో
100% వోడ్రూప్రూఫ్, తేలికపాటి డిజైన్
సురక్షితం & స్టైలిష్ – చల్లని వర్షపు రోజులలో వారి ఫేవరెట్!

ముఖ్య లక్షణాలు:
* Adjustable Hood: చిన్నారి పెరుగుతున్నా సరైన ఫిట్‌కి సరిపోయేలా!
* PVC మెటీరియల్: ప్రీమీయమ్ వోడ్రూప్ ప్రొటెక్షన్
* వైబ్రంట్ కలర్స్: మజిలీ వస్‌రపు రోజులలో కూడా హ్యాపీ ముఖాలు

ఈ రోజు కొనండి – Amazon India లో బయటకు అమ్ముడవుతోంది!
లింక్ పై క్లిక్ చేయండి .. https://amzn.to/4l04eEe

వివ‌రాల‌కు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి …

Samsung”సామ్‌సంగ్ గెలాక్సీ M36 5G: శక్తివంతమైన AI కెమెరా, స్లిమ్ డిజైన్, అద్భుతమైన ప్రదర్శన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *