Sunday , 8 September 2024
Breaking News
A plane crash

plane crash” మ‌రోఘోర ప్ర‌మాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

plane crash”  ఇరాన్ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీ మ‌ర‌ణం ఇటీవ‌ల (A helicopter) హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను మ‌రిచిపోక ముందే విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన (Malawi) మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న (plane crash) విమాన ప్ర‌మాదంలో మృతి చెందారు.

Image

సైనిక విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అనుకూల వాతావరణం లేకపోవడంతో పర్వత శ్రేణుల్లో (plane crash) విమానం కుప్పకూలి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఆయన ఉన్న మరో 9 మంది మరణించారు. సోమ‌వారం (Malawi) మ‌లావీ రాజ‌ధాని లిలోంగ్వే నుండి సైనిక విమానంలో బ‌య‌లు దేరి వెళ్లారు. ఈ క్ర‌మంలో (take off)  టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే రాడార్ నుంచి క‌మ్యూనికేష‌న్ క‌ట్ అయ్యింది. వెంట‌నే భ‌ద్ర‌త ద‌ళాలు రంగంలోకి దిగి గాలింపు చ‌ర్య‌లు చేపట్టాయి. మంగ‌ళ‌వారం విమాన శ‌కాల‌ను ప‌ర్వ‌త ప్రాంతాల్లో గుర్తించారు. (Malawi)  మ‌లావీ దేశ ఉపాధ్య‌క్షుడు సౌలోస్ చిలిమాతో పాటు 9 మంది మృతి చెందిన‌ట్టు ఆదేశ ఉన్న‌తాధికారులు ప్ర‌క‌టించారు. నెల రోజుల వ్య‌వ‌ధిలో రెండు దేశాల‌కు చెందిన అగ్ర‌నాయ‌కులు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల ప్ర‌పంచ దేశాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Image

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Modi cabinet” మోడీ కేబినేట్ ఇదే.. మంత్రులు ఎవ‌రెవ‌రంటే.. నెహ్రుత‌ర్వాత రికార్డు

coalition government.” సంకీర్ణ ప్ర‌భుత్వమంటే ఏంటీ.. మ‌న యాస‌లో క‌థ‌నం..

Warangal Crime news” ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్‌ కటింగ్‌ చేయించారని మరొకరు.. 9 ఏండ్ల బాల‌ల ఆత్మ‌హ‌త్య .. వరంగల్‌ జిల్లాలో వేర్వేరు విషాద ఘటనలు

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Helicopter At Nalgonda

Helicopter At Nalgonda”పొలాల మ‌ధ్య‌లో హెలికాప్ట‌ర్ ల్యాండ్‌.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైర‌ల్

Helicopter At Nalgonda” గాలి పెద్ద‌గా సౌండ్ అయితేనే హెలికాప్ట‌ర్ పోతుంద‌ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆస‌క్తి చూస్తాం. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com