బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల నాలుగో విడ‌త జాబితా పెండింగ్‌లో 19 స్థానాలు

నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే చాలా మంది పార్టీల నాయ‌కులు నామినేష‌న్లు దాఖ‌ల చేశారు. బీఆర్ఎస్ పూర్తి స్థాయి జాబితాను ఎప్పుడో ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ నాలుగైదు స్థానాలు మినహా అన్ని స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఈ రోజు 12 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల నాలుగో విడ‌త జాబితాను విడుద‌ల చేసింది. కాగా మ‌రో 19 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి…
చోటు ద‌క్కించుకున్న‌వారు..

1.సాదినేని శ్రీనివాస్ – మిర్యాలగూడ
2.బోయ శివ – గద్వాల
3.నకరకంటి మొగులయ్య – నకిరేకల్
4. దూడి శ్రీకాంత్- సిద్దిపేట
5. పెద్దిరెడ్డి నవీన్ కుమార్ – వికారాబాద్
6. ప్రహ్లాద నాయక్ లు – ములుగు
7.చెలమల్ల కృష్ణారెడ్డి – మునుగోడు
8.కొడంగల్ – బంటు రమేష్ కుమార్
9.వేములవాడ – తుల ఉమా
10.బొమ్మ శ్రీరామ చక్రవర్తి – హుస్నాబాద్
11.బంటు రమేష్ కుమార్ – కొడంగల్
12. దుర్గం అశోక్ – చెన్నూరు

 

పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన న‌వ్విన వైనం వీడియో వైర‌ల్

కాంగ్రెస్ మూడో లిస్ట్‌… పాత‌వారిలో కొంద‌రి మార్పు.. సీఎంపై పోటీ ఎవ‌రంటే

ప‌నిలోంచి తీసేసిందని.. ప‌గ పెంచుకుని చంపేశాడు.

విజ‌య‌వాడ‌లో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

సీపీఎం అభ్య‌ర్థులు వీరే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *