Saturday , 27 July 2024
Breaking News
Rtc News

Rtc News” ఆవ‌కాయ‌కు.. ఆర్టీసీ గుడ్ న్యూస్

Rtc News”  తెలంగాణ ఆర్టీసీ ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండేందుకు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ప‌లు ప్ర‌ముఖ దేవాలయాల ప్ర‌సాదాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించింది. అలాగే ప్ర‌స్తుతం మ‌రో వినూత్నం కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది. తెలంగాణాలో వేసవి వ‌చ్చిందంటే మామిడి ప‌చ్చ‌ళ్లు ఎక్కువ‌గా చేస్తుంటారు. తెలంగాణాలోని అన్ని ప‌ల్లెల్లోనూ దాదాపు మామిడి ప‌చ్చ‌ళ్లు తెలియ‌ని వారుండ‌రు. మామిడి ప‌చ్చ‌ళ్ల‌ను వాడుక‌భాష‌లో మామిడి తొక్కుగా పిలుస్తుంటారు. ఇంత‌టి ప్రాచుర్యం ఉన్న మామిడి ప‌చ్చ‌ళ్లు సిటీల్లో ఉండే వారు ప‌ల్లెటూర్ల నుంచి తెప్పించుకుంటారు. అయితే ఇందుకోసం ఆర్టీసీ ముందడుగు వేసింది. ప‌ల్లెటూర్ల‌నుంచి సిటీల‌కు కానీ, ఒక ఊరు నుంచి మ‌రో ఊర్లో ఉండే వారికి ప‌చ్చ‌ళ్ల‌ను అందించే ఆర్టీసీ కార్గో సేవ‌ల‌ను ప్రారంభించింది. తెలంగాణాలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా 24 గంట‌ల్లో అవ‌కాయ ప‌చ్చ‌ళ్ల‌ను అందించేందుకు ఆర్టీసీ సిద్ద‌మైంది. తాజా ఆవ‌కాయ మీ ఇంటి జార్‌లో ఉంటుంద‌ని ఆర్టీసీ ఎండీ ట్వీట్ చేశారు. సుర‌క్షితంగా డెలీవ‌రి చేయ‌బ‌డిన అమ్మ‌మ్మ త‌యారు చేసిన గొప్ప రుచిని ఆస్వాదించండి అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చ‌ద‌వండి

M.S Dhoni” ధోని లాంటి మ‌రో ఆట‌గాడిని చూపించ‌గ‌ల‌రా.. ఆనంద్ మ‌హింద్రా.. నాపేరులోనూ మ‌హి ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.

Patel youth force” ప‌టేల్ యూత్ గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతం

Ys Sharmila”మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం… వైఎస్ ష‌ర్మిల

About Dc Telugu

Check Also

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Delhi News

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా …

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com