ఆర్టీసీ బస్సు సుమో ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తమినాడులోని తిరువన్నామలైలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. తిరువన్నామలై సింగం బైపాస్ పై సుమోను ఆర్టీసీ బస్సు ఢికొట్టింద్ది. ఈ ఘటనలో సుమోలోని ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఇంకో ఎనిమిది మందికి గాయాలు తీవ్రంగా అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి ఇవి కూడా
బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల 12 మంది మహిళలకు చాన్స్
ఆర్టీసీ బస్సులో రూ. 8 లక్షల విలువగల బ్యాగ్ ను మరిచిపోయిన మహిళ.. కండక్టర్ ఏం చేసిదంటే