ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ పెద్ద పీట వేస్తోంది. ఈ బాటలో సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఇంకొ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బస్సును ట్రాక్ చేసేలా గమ్యం యాప్‌తో అనుసంధానించనున్నారు. ఈ మేరకు తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో 8,571 బస్సులు ఉండగా ఇందులో రెండు నెలల క్రితం 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. మహిళల భద్రత కోసం గమ్యం యాప్‌లో ఫీచర్లు ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఆత్మహత్య
సెప్టెంబర్ 1 నాటికి రూ.3.32 లక్షల కోట్లు.. మరో నాలుగు రోజులే గడువు