Group-1 Mains Exams” గ్రూప్‌-1 అభ్య‌ర్థులు అలెర్ట్‌.. మెయిన్స్‌ షెడ్యూల్ ఇదే..

Group-1 Mains Exams

Group-1 Mains Exams”  గ్రూప్‌ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన టైం షెడ్యూల్‌ను (T.G.P.S.C) టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21 తారీఖు నుంచి 27 తారీఖు వరకు (Group-1 Mains Exams) మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెబ్‌నోట్ ద్వారా బోర్డు పేర్కొంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ విూడియంలలో (Group-1 Mains Exams) మెయిన్స్ ఎగ్జామ్స్‌ నిర్వహించనునున్న‌ట్టు పేర్కొన్నారు. ప్రతి పేపర్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్న‌ట్టు పేర్కొన్నారు. జూన్ 9న గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఫలితాలను విడుదల చేయనున్న‌ట్టు స‌మాచారం.
(Group-1 Mains Exams) మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే..

అక్టోబర్‌ 21 జనరల్‌ ఇంగ్లీష్‌(క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)
అక్టోబర్‌ 22 పేపర్‌ 1(జనరల్‌ ఎస్సే)
అక్టోబర్‌ 23 పేపర్‌ 2(హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ)
అక్టోబర్‌ 24 పేపర్‌ 2 (ఇండియన్‌ సొసైటీ, రాజ్యాంగం అండ్‌ గవర్నెన్స్‌)
అక్టోబర్‌ 25 పేపర్‌ 4(ఎకానమి అండ్‌ డెవలప్‌మెంట్‌)
అక్టోబర్‌ 26 పేపర్‌ 5(సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌)
అక్టోబర్‌ 27 పేపర్‌ 6(తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌)   

 

ఇవి కూడా చ‌ద‌వండి

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Kuwait Fire Accident” కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది దుర్మరణం..

plane crash” మ‌రోఘోర ప్ర‌మాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Secunderabad accident” ఆగే ఓపిక లేక‌పోవ‌డం బాధాక‌రం.. సికింద్రాబాద్ యాక్సిడెంట్ స్పందిచిన ఆర్టీసీ ఎండీ..

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *