Phc Shankarapatanam” శంకరపట్నం డిసి ప్రతినిధి
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం పిఓడిటిటి బృందం ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పిఓ డిటిడి బృందం వైద్యులు అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషాశ్రీ మాట్లాడారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి రికార్డులను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డి అండ్ హెచ్ఓ చందు పిఓడిటిటి బృందం డి ఓ హెచ్ ఎన్ ఓ విమలాదేవి, హెచ్ ఇ ప్రతాప్, వైద్యాధికారి శ్రావణ్ కుమార్, డాక్టర్ శ్రావణి, సిబ్బంది భాస్కర్, అనిల్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Cpm” నానోపై ప్రేమ, యూరియాపై ద్వేషం, సబ్సిడీ కోత కేంద్ర విధానం..
HP All-in-One” డెస్క్టాప్ – మీ ఇంటి/ఆఫీసు కోసం స్టైలిష్ & పవర్ఫుల్ పిసి!
