Holidays” మళ్లీ మూడ్రోజుల సెలవులు: విద్యార్థుల‌కు సెల‌వులే సెల‌వులు…

Holidays”  తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మరోసారి సెలవుల సంబరాలు ప్రారంభం కానున్నాయి. జూన్-జూలైలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థులు తిరిగి చదువుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆగస్టులో వరుస పండుగలు, జాతీయ దినోత్సవాలు రావడంతో వారికి కొంత రిలీఫ్ దొరకుతోంది. ఇప్పుడు, ఆగస్టులో మరోసారి వరుసగా మూడు రోజుల సెలవులు వస్తుండడం విశేషం.

ఏవి ఆ మూడు సెలవులు?
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్య్ర‌ దినోత్సవం
–ఆగస్టు 16 (శనివారం) – శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్టు 17 (ఆదివారం) – వారం చివరి రోజు కావడంతో సహజంగా సెలవు.

 

గత వారం కూడా అదే తరహా సెలవులు
గత వారం కూడా వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 8), రాఖీ పౌర్ణమి (ఆగస్టు 9), ఆదివారం (ఆగస్టు 10) తో మూడురోజుల సెలవులు వచ్చాయి. ఆ సెలవుల ఆనందం మరువకముందే మరో లాంగ్ వీకెండ్ రావడం కొందరికి సర్‌ప్రైజ్‌లా మారింది.

 

గోద్రెజ్ నుండి మన్నికైన భద్రత!
ఇప్పుడు లభ్యమవుతుంది Godrej Sherlock Pro (70mm) Padlock – మిమ్మల్ని మోసగాళ్ల నుండి రక్షించే శక్తివంతమైన తాళం!

✅ ప్రీమియం సాలిడ్ బ్రాస్ లాక్
✅ 4 కీలు లభ్యం
✅ డబుల్ లాకింగ్ మెకానిజం
✅ సెల్ఫ్-లాకింగ్ షాకిల్
✅ తుప్పు పట్టని టెక్నాలజీ
✅ డోర్లకు అద్భుతంగా సరిపోతుంది
️ 5 సంవత్సరాల వారంటీ

ప్రత్యేక డీల్స్‌లో భాగంగా: ₹1,080/- (20% డిస్కౌంట్)
గత నెలలో 50+ మంది కొనుగోలు చేశారు!

అమెజాన్లో కొనేందుకు https://amzn.to/4mbCHBi లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *