Cinema News” తెలుగు సినిమా ఇండస్ట్రీ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సినిమాతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈయన ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పరిచయమయ్యారు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాను 2023 హిట్టుకొట్టాడు. దీంతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని కెరీర్స్‌లో పీక్ స్థాయికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఓ ప్రమాదానిక గురయి కొన్నేండ్లు సినిమాలకు దూరమ్యాడు. ఇప్పుడు మళ్లీ అభిమానుల ముందుకు వచ్చేస్తున్నాడు. అనగనగా ఒక రాజు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మినాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నది. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాను గోదావరి జిల్లాలోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన నవీన్ పొలిశెట్టికి అభిమానుల నుంచి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. దీనిపై నవీన్ పొలిశెట్టి స్పందించారు. గోదావరి ప్రేమ వేరే అబ్బా అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం మీకు బాగా నచ్చుతుందని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏందబ్బా ఈ ప్రేమ…. ❤️❤️
Our Raju garu @NaveenPolishety receives an astounding reception while shooting our film in Godavari districts
A very entertaining #AnaganagaOkaRaju shoot is going on in full swing @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/SGJU6p3w28
— Sithara Entertainments (@SitharaEnts) March 12, 2025
ఇవి కూడా చదవండి
Cinema”నూడుల్స్ తిని కాలం గడిపాం
QLED Smart tv: జేవీసీ 32 ఇంచుల టీవీ ఇది.. ఫీచర్ల్ ఇవే..
Cinema News” టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సోనాక్షి..?
Manchu Vishnu”ఇంజిన్‌లో చక్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్సర్..
IPhone 16 Offer” ఐఫోన్ 16… 9 శాతం తగ్గిపుతో.. అమెజాన్‌లో 72,400
Cinema News” శ్రీలీల గురించి ఇవి తెలుసా…
Vijayashanthi” కీలక పాత్రలో విజయశాంతి