సింహంతో బోనులోకి వెళ్లి వ్యక్తి ప్రాణాలొదిలన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో గురువారం చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్‌కు రాజస్థాన్ చెందిన ప్రహ్లాద్ అనే వ్యక్తి సందర్శన కోసం వచ్చాడు. ఈ క్రమంలో సింహంతో ఫొటో దిగేందుకు లయన్ ఎన్ క్లోజర్‌లోకి దూకి వెళ్లాడు. దీంతో ఆ వ్యక్తిని చూసిన సింహం గాండ్రించింది. భయపడిన అతను దగ్గర్లోని చెట్టు ఎక్కాడు. కానీ చెట్టుపై నుంచి కిందపడడంతో సింహం ఆ వ్యక్తి దాడి చేయడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి
ఖమ్మంలో విషాదం.. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
Robbery in Gold Shop” పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ.. సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు..