Polar Bear” త‌ల్లి ప్రేమ అంటే ఇదే.. ఎలుగుబంటి వీడియో వైర‌ల్

Polar Bear

Polar Bear” ఈ సృష్టిలో త‌ల్లి ప్రేమ‌ను మించిన ప్రేమ మ‌రొక‌టి లేదనేది కాద‌న‌లేని స‌త్యం. మ‌నుషుల్లోనైనా జంతువుల్లోనైనా ప్రేమ ఒక్క‌టే. ఓ ధ్రువ‌పు ఎలుగుబంటి పిల్ల ఒక‌టి చిన్న కొల‌నులో ప‌డిపోయింది. నీటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసినా బ‌య‌ట‌కు రాలేకపోయింది. దూరం నుంచి గ‌మ‌నించిన త‌ల్లి క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా నీటిలో దిగి పిల్ల‌ను బ‌య‌టకు తీస్తోంది. ఈ వీడియోను @Gabriele_Corno అనే ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి

Brs Mp List” న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్

Cheetah Viral Video” పాపం చిరుత .. బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత.. వీడియో వైర‌ల్

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *