Viral Video” మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమవుతారు. చిన్ని చిన్న సమస్యలకే కృంగిపోతారు. నీళ్లలో మొసలిని ఎదుర్కోడం ఏ జంతువుకు సాధ్యం కాదు. చాకచక్యంగా తప్పించుకోవడమే తప్ప మొసలితో పోరాడి గెలవడం అనేది దాదాపు అసాధ్యం. నది దాటుతున్న ఓ జీబ్రాను కొన్ని మొసళ్లు చుట్టుముట్టాయి. అమాంతం దాని మెడను, కాళ్లను అదిమి పట్టుకున్నాయి. కానీ జీబ్రా వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా పోరాడింది. ఓ మొసలి నోటిని జీబ్రా గట్టిగా కొరుకుతూ తప్పించుకుంది. అయినా కొన్ని మొసళ్లు దానిని వెంబడించాయి. జీబ్రా వాటి నుంచి తప్పించుకుని సేఫ్‌గా ఒడ్డుకు చేరింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Zebra tackles multiple crocs and safely makes it to the shore! pic.twitter.com/xh6mcde3XC
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 7, 2024
ఇవి కూడా చదవండి
Up Bus accident” ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి.. 30 మందికి గాయాలు
Nashik accident” లోయలో పడ్డ బస్సు.. వీడియో తీస్తుండగానే ఘటన
Marriage cheating” నిత్య పెళ్లి కూతురు.. 50 మందితో పెండ్లి..
Viral video” జెర్రుంటే సచ్చిపోతుండే.. భూమ్మీద నూకలు ఉండడం అంటే ఇదే.. వీడియో వైరల్