Viral video” రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతుంటాయి. కొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అటువంటి ప్రమాదాలు కొన్ని సార్లు దగ్గర్లో కెమెరాల్లో రికార్డు అవుతుంటాయి. అటువంటి ఘటనే CarAccident అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఒళ్లు జలదరించక తప్పదు. ఒక ద్విచక్ర వాహనదారుడు మూల మలుపు వద్ద టర్న్ అవుతున్నడు. ఇదే సమయంలో భారీ కంటెయినర్ కూడా అతని పక్క నుంచి టర్న్ తీసుకుంటుంది. ఆ ద్విచక్రవాహనం స్కిడ్ అయి కంటెయినర్ కిందకు దూసుకెళ్తుంది. కంటెయినర్ ముందు టైర్లు వెళ్లినప్పటికీ మధ్యలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఇరుకున్న సురక్షితంగా బయటపడడం చూస్తే ఒక్క క్షణం గుండె ఆగినంత పనియితది. ఆ వీడియోను మీరు చూడండి.
— CarAccident (@caraccident288) July 2, 2024
ఇవి కూడా చదవండి
Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండర్లు.. వీడియో వైరల్